• Home » NDA Alliance

NDA Alliance

PM Narendra Modi On AP Visit:  ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

PM Narendra Modi On AP Visit: ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Yanamala Ramakrishna Comments on GST Reforms: జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు

Yanamala Ramakrishna Comments on GST Reforms: జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు

జీఎస్టీ తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల‌ కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.

Sharmila VS Jagan:  ఆ పాపం జగన్‌దే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sharmila VS Jagan: ఆ పాపం జగన్‌దే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్‌ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.

Chandrababu Meets Radhakrishnan: రాధాకృష్ణన్..  దేశానికి , ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తారు: సీఎం చంద్రబాబు

Chandrababu Meets Radhakrishnan: రాధాకృష్ణన్.. దేశానికి , ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తారు: సీఎం చంద్రబాబు

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కుర్చీకి ప్రతిష్ట పెంచుతారని.. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

AP GOVT: మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్

AP GOVT: మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్

సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది.

CM Chandrababu: గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవి: సీఎం చంద్రబాబు

గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.

Pawan Kalyan: కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan: కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్

గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Home Minister Anitha: ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

Home Minister Anitha: ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.

 Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి