Home » National
ఔటర్ రింగురోడ్డు రావిర్యాల జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగురోడ్డు వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా డిక్లరేషన్ ప్రకటించింది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీవర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రానున్న రబీ సీజన్‌తో పాటు వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉన్నత విద్యావంతుడు బహుజన బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి....
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తు గడువును పొడిగించడం సరికాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
ఛఠ్ పండుగ కోసం బిహార్‌కు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కొన్ని రైళ్లు సామార్థ్యానికి మించి 200 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, కేంద్రంలోనూ, బిహార్‌లోనూ అధికారంలో ఉన్న 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం పనితీరు ఇదేనా అని నిలదీశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026 రిజిస్ట్రేషన్ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8, 2026న సీటెట్ నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. గత ఐదు నెలల్లో ఎస్సై గోపాల్ బాద్నే తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆమె చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
వాట్సాప్ నుంచి పేమెంట్ యాప్‌లు, ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌ల వరకు....