Home » National News
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ముంబైలోని రామ్ మందిర్ ఈస్ట్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఉగ్రవాదంపై భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ లక్ష్యంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దీటైన జవాబిస్తామని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఈ సమ్మె కొనసాగనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది.
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శాంతి, భద్రత విభాగాన్ని సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌పై పొరుగుదేశం ఉగ్రవాదులను ఉసిగొల్పినంత కాలం గట్టిగా బదులు చెప్తామని పాకిస్తాన్‌కు ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
సీఈసీపై ప్రతిపక్షం తొలగింపు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నా.. అది అంత ఈజీ కాదు. రాజ్యాంగం కల్పించిన రక్షణతోపాటు, ఉభయ సభల్లోనూ అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది.
ఉగ్రవాదం పాకిస్థాన్‌కు అలవాటైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 81వ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవాలను దాచి తప్పుడు లెక్కలు చూపెడుతోందని పాక్‌పై ఆయన మండిపడ్డారు.
ముస్లిం పర్సనల్ ప్రకారం 18 ఏళ్లలోపు వయసున్న బాలికను వివాహం చేసుకోవడం చట్టబద్ధమే అయినప్పటికీ, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని మాత్రం నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్లు వెలువడిన నివేదికలపై స్పష్టత ఇవ్వాలని ఎడ్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలు కోరాయి.
‘సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత ‘సర్’తో మ్యాపింగ్ కాకపోవడం, వయసు, బంధుత్వాల్లో తేడాలు వంటి తార్కిక వ్యత్యాసాలతో..