సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు
ABN, Publish Date - Feb 01 , 2026 | 11:44 AM
సెమీ కండక్టర్ మిషన్‌కు భారీ కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు.
న్యూఢిలీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. సెమీ కండక్టర్ మిషన్‌కు భారీ కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు. కేరళ, తమిళనాడు, ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడర్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
Updated at - Feb 01 , 2026 | 11:54 AM