బయో ఫార్మా కోసం రూ.10 వేల కోట్లు
ABN, Publish Date - Feb 01 , 2026 | 11:57 AM
వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
Updated at - Feb 01 , 2026 | 12:07 PM