బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

ABN, Publish Date - Feb 01 , 2026 | 11:14 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Droupadi Murmu) మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు.

Updated at - Feb 01 , 2026 | 11:18 AM