Home » National News
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితుల్లో ఒకరైన చేతన్ చౌధరి.. కేతన్‌ను లోహగఢ్ కోట నుంచి కిందకు తోసేస్తుండగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది యూఎఫ్‌బీయూ.
అక్టోబరు 2న గాంధీ జయంతిని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 138వ సంచికలో ప్రస్తావించారు.
ఉగ్రవాదం విషయంలో భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తోందని... దాని ఫలితాలు అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.
రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ‘బోగస్ డొనేషన్’ రాకెట్ గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబయిలో అక్టోబరు 2న తల పెట్టిన ఆందోళనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆదివారం పేర్కొంది.
ఆయనో నిజాయితీపరుడైన అధికారి. అవినీతిని వెలికితీసిన ప్రతిసారీ బదిలీ అవడం, వేధింపులకు గురికావడం ఉద్యోగ జీవితంలో భాగంగా మారింది. ఈ వేధింపులపై ఆయన న్యాయస్థానాలను..
సరకు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు, అలాగే గూడ్స్ వ్యాగన్ల తనిఖీని వేగవంతం, మరింత విశ్వసనీయం చేసేందుకు భారత రైల్వేశాఖ కృత్రిమ మేధ ఆధారంగా..
ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్ వర్మ ఓ యువకుడిపై బహిరంగంగా చేయి చేసుకోవడం దేశ రాజధానిలో కలకలం రేపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆదివారం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.