Home » Nara Lokesh
నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని ఫ్లైట్ ఏర్పాటు చేశారని ఎయిర్ హోస్టెస్ తెలిపారు. దీంతో భారీ ఎత్తున ప్రయాణికులు హర్షధ్వానాలు చేశారు.
నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి అధికారులు లోకేష్‌కు వివరాలు తెలియజేశారు. ఇప్పటివరకు 215 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.
వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలైంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.
అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్డీఏలో టీడీపీ చేరిందని, ఈ మేరకు కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ అభ్యర్థిని తాము సపోర్ట్ చేస్తామని అన్నారు.
ఆదిచుంచనగిరి మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీలను నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. ఈ మేరకు పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు.