Home » Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు.
మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతిని బహూకరించాడు. ‘లోకేష్ అన్నా నీకోసం ప్రత్యేక బహుమతి’ అంటూ తన క్యాప్ బహుకరించాడు తిలక్.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమాావేశాాల్లో భాగంగా ఇప్పటికే పలు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా మరికొన్ని బిల్లులను ఈ రోజు మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెట్టానని చంద్రబాబు తెలిపారు. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న వారిని అభినందించారు. అవినీతి లేకుండా.. పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టి టీచర్ల పోస్టింగ్ ఇచ్చామన్నారు.
తన ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనని ప్రోత్సహించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సహంతోనే యూనివర్సిటీ నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు.
1994 నుంచి 2025 మధ్య 14 డీఎస్సీలను సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వహించారు. దీంతో 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలు దక్కించుకున్నాయి.
తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, తనయుడు నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరిగిన..
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్నమైన మార్పులకు గానూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, ఇవాళ(బుధవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సమావేశమైంది.