• Home » Municipal elections

Municipal elections

మున్సిపల్ ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే..

మున్సిపల్ ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌...

అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌...

మంత్రి వివేక్‌వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌ అని, ఆ మాట కేసీఆర్‌ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.

ఎమ్మెల్యే మోసం చేసిండు..

ఎమ్మెల్యే మోసం చేసిండు..

ఎమ్మెల్యే మోసం చేసిండు.. నమ్మించి గొంతు కోసిండు.. అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మరిపెడ మునిసిపల్‌ 2వ వార్డు నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్‌ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

నమ్మించి నట్టేటా ముంచుతారా?

నమ్మించి నట్టేటా ముంచుతారా?

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. నమ్మించి నా గొంతు కోశారంటూ రెబల్‌ అభ్యర్థి చింతల బాలమణిరాములు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.

మునిసిపల్ పోరులో కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

మునిసిపల్ పోరులో కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. మునిసిల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.

కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి.. తీసుకోండ్రి

కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి.. తీసుకోండ్రి

మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి(నగదు నిల్వలు), వాళ్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండ్రి.. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ దోచుకున్నదంతా ఈ ఎన్నికల్లో పంచిపెట్టుమనుండ్రి’ అంటూ పేర్కొన్నారు.

ప్రచార హోరు.. దావత్‌ల జోరు..

ప్రచార హోరు.. దావత్‌ల జోరు..

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తింది. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థలు జాబితా వెల్లడైంది. ఈ ప్రక్రియ పూర్తవగా ఆక ప్రచారాల హోరు జోరందుకుంది. అలాగే ‘విందు’ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్

ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు.

మున్సిపోల్స్‌లో ‘సోషల్‌’ వార్‌

మున్సిపోల్స్‌లో ‘సోషల్‌’ వార్‌

మున్సిపల్ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో.. వారు ఇక సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని ప్రచారాలను ప్రారంఢించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి