• Home » Mumbai

Mumbai

ముంబై నటి జెత్వాని కేసులో సంచలన మలుపు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు బహిర్గతం!

ముంబై నటి జెత్వాని కేసులో సంచలన మలుపు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు బహిర్గతం!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌తో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

లిఫ్ట్‌లో భయానక ఘటన.. బాలికపై దాడి చేసిన పెంపుడు కుక్క..

లిఫ్ట్‌లో భయానక ఘటన.. బాలికపై దాడి చేసిన పెంపుడు కుక్క..

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఓ కుక్క బాలికపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా ఆరోపించారు.

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజం సర్జరీ విజయవంతం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజం సర్జరీ విజయవంతం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం‌ కార్యాలయ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. రైలు, విమాన సేవలకు అంతరాయం..

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. రైలు, విమాన సేవలకు అంతరాయం..

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'.. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు!

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'.. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు!

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.

ముంబైని వణికిస్తున్న వర్షాలు.. చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి..

ముంబైని వణికిస్తున్న వర్షాలు.. చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి..

దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

స్కూల్ బస్ ఘటన.. బాలుడి సమాధిలో క్రికెట్ బ్యాటు, బాల్

స్కూల్ బస్ ఘటన.. బాలుడి సమాధిలో క్రికెట్ బ్యాటు, బాల్

ముంబై నగరంలోని చెంబూర్ రోడ్ నంబర్ 11లో మంగళవారం మధ్యాహ్నం స్కూల్ బస్సుపై చెట్టు కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం విహాన్ అంత్యక్రియలు జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి