Home » Mumbai
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మలా గావిత్ సోమవారం సాయంత్రం నాసిక్‌లోని తన నివాసం వెలుపల వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు వెనక వైపు నుంచి ఢీకొంది.
క్లోరిన్ గ్యాస్ లీక్ సమాచారంతో అగ్నిమాక సిబ్బంద ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీని నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి టేకాఫ్ అయిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్.
ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఎల్ కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం.
ఎంఎంఆర్‌డీఏ వివరణపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియల్ గూఢచర్యం జరపమని ఏ సర్వే చెప్పిందని నిలదీశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అధికారులను ప్రశ్నించారు.
ఓ వ్యక్తి కారు బోనెట్‌లో భారీ కొండ చిలువ బయటపడింది. బోనెట్ ఓపెన్ చేసి చూసి అతడు షాక్ అయ్యాడు. గట్టిగా కేకలు వేసి పక్కన ఉన్న వాళ్లను అక్కడికి పిలిచాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసులో విచారణ చేపడుతున్న ముంబై పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించారు. 1995 నుంచే అతడికి అనుమానాస్పద మార్గాల్లో నిధులు అందినట్టు గుర్తించారు. ప్రస్తుతం అతడి బ్యాంక్ అకౌంట్‌ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో కూడిన 'మహా వికాస్ అఘాడి'లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది.
ఓ ముసలాయన వాటర్ బాటిల్ పట్టుకుని రైలు పట్టాలపై కూర్చుని ఉన్నాడు. రైలు అదే పట్టాలపై వేగంగా దూసుకుని వస్తూ ఉంది. ఇది గమనించిన ముసలాయన వెంటనే పైకి లేచాడు. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. రైలు చాలా దగ్గరకు వచ్చేసింది.