రన్‌వేపై ఢీకొన్న విమానాలు.. తప్పిన పెను ప్రమాదం
ABN, Publish Date - Feb 04 , 2026 | 10:08 AM
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ఎయిరిండియా విమానం, ఇండిగో విమానం రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ఎయిరిండియా విమానం, ఇండిగో విమానం రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Updated at - Feb 04 , 2026 | 10:09 AM