• Home » Mumbai Indians

Mumbai Indians

Hardik Pandya: ప్లీజ్.. నా కోసం ఆ పని చేయండి.. ఫ్యాన్స్‌కు పాండ్యా రిక్వెస్ట్

Hardik Pandya: ప్లీజ్.. నా కోసం ఆ పని చేయండి.. ఫ్యాన్స్‌కు పాండ్యా రిక్వెస్ట్

Mumbai Indians: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన కోసం ఆ ఒక్క పని చేయాలని కోరాడు. ఇంతకీ ఏంటా పని అనేది ఇప్పుడు చూద్దాం..

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. హార్దిక్‌ ప్లేస్‌లో..

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. హార్దిక్‌ ప్లేస్‌లో..

IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది. మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.

Hardik Pandya: యుద్ధభూమిని వీడొద్దు.. హార్దిక్ మాటలు వింటే గూస్‌బంప్సే

Hardik Pandya: యుద్ధభూమిని వీడొద్దు.. హార్దిక్ మాటలు వింటే గూస్‌బంప్సే

IPL 2025: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌లో దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నాడు హార్దిక్ పాండ్యా. బ్యాటర్‌గానే కాదు.. సారథిగానూ సత్తా చాటాలని చూస్తున్నాడు.

Jasprit Bumrah: బుర్ర వాడకపోతే కెరీర్ షెడ్డుకే.. బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్

Jasprit Bumrah: బుర్ర వాడకపోతే కెరీర్ షెడ్డుకే.. బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్

IPL 2025: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాపై ఓ ఆసీస్ లెజెండ్ సీరియస్ అయ్యాడు. స్మార్ట్‌గా వ్యవహరించకపోతే బుమ్రాకు ప్రమాదం తప్పదని హెచ్చరించాడు. ఇంతకీ ఎవరా కంగారూ దిగ్గజం.. ఆయన అసలు ఏమన్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Mumbai Indians: ఐపీఎల్‌కు ముందు ముంబైకి షాక్.. 18 కోట్ల ప్లేయర్ దూరం

Mumbai Indians: ఐపీఎల్‌కు ముందు ముంబైకి షాక్.. 18 కోట్ల ప్లేయర్ దూరం

IPL 2025: ఐపీఎల్ హాట్ ఫేవరెట్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. గత సీజన్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి.. ఈసారి దుమ్మురేపాలని భావిస్తున్న హార్దిక్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Rohit-Hardik: మేం కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు.. రోహిత్ ముందే హార్దిక్ వార్నింగ్

Rohit-Hardik: మేం కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు.. రోహిత్ ముందే హార్దిక్ వార్నింగ్

IPL 2025: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ముందే హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ అతడు ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: ఎంతో గర్విస్తున్నా.. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను: రోహిత్

Rohit Sharma: ఎంతో గర్విస్తున్నా.. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను: రోహిత్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన జీవితంలో అది చాలా స్పెషల్ అని అంటున్నాడు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు. ఎంతో గర్వపడుతున్నానని తెలిపాడు.

Rohit Sharma: రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

Rohit Sharma: రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది.

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్‌ రైవల్రీ షురూ

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్‌ రైవల్రీ షురూ

SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. కానీ ఓ సీఎస్‌కే బౌలర్ మాత్రం హార్దిక్-కృనాల్‌ను భయపెట్టాడు.

Hardik Pandya: ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..

Hardik Pandya: ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పుల్ క్రేజ్, పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు అతడి పరిస్థితి వేరు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడతను.

తాజా వార్తలు

మరిన్ని చదవండి