Home » Minister Nara Lokesh
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana Industrial Accident: తెలంగాణలోని పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్‌గా మారుతుందని ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్‌ను ఇంజనీరింగ్‌లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
Minister Lokesh: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని కొనియాడారు.
PV Jayanti: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు అని అన్నారు.
Muharram: మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని సీఎం చంద్రబాబు అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్‌ను శత్రువులు బలిగొన్న రోజు ఇదే అని తెలిపారు.
Lokesh Congrats Shubhanshu: గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొదటి ఇస్రో అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారని మంత్రి లోకేష్ అన్నారు. యాక్సియం - 4 అంతర్జాతీయ అంతరిక్ష స్పెస్ స్టేషన్లో దిగడం గర్వకారణమని పేర్కొన్నారు.
Minister Lokesh: గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టీడీపీ, సభ్యత్వం కార్యక్రమాల్లో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారని మంత్రి లోకేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పని చేసిన వారిని గుర్తించాలన్నదే పార్టీ విధానమని చెప్పుకొచ్చారు.
Modi On Yogandhra: యోగాంధ్రను విజయవంతం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌లను కేబినెట్ మంత్రుల ముందు ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఊహించని విధంగా జరిగిందన్నారు.
Lokesh Reaction: ఓ సామాన్యుడు ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల ర్యాలీకి సంబంధించి శ్యామ్ అనే యువకుడు పోస్ట్ చేశారు.