Home » Medical News
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శరీరంలో తీవ్రమైన మంట, వేడి అనిపించడంతో ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఎక్కువ సమయం చెరువు నీటిలోనే గడుపుతున్నాడు.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె కడుపులోనే గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ వదిలేసి కుట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.
గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు.
ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఐఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.
రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.
అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై.. మత్తు తలకెక్కిన ఇద్దరు సైకోలు కారుతో డీకొట్టిన ఘటనలో డాక్టర్ ప్రియాంక తుదిశ్వాస విడిచారు.