• Home » Medchal

Medchal

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.

మేడ్చల్‌లో దారుణం.. భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్‌

మేడ్చల్‌లో దారుణం.. భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్‌

మేడ్చల్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్‌‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఆపి భోజనం చేస్తున్న వారిపై కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత

ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత

బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సఢ్యుడు శంభీపూర్‌ రాజుకు చెందిన నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్లు ఎగరవేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే.. డ్రోన్ల ఎగురవేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Medchal News: దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి

Medchal News: దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి

కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Goat Blood Mafia: జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ.. కేసు నమోదు

Goat Blood Mafia: జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ.. కేసు నమోదు

మేక రక్తం మాఫియాపై కీసర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి పొందలేదని పోలీసులు గుర్తించారు.

Keesara Incident: కీసరలో దారుణం.. వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషమం..

Keesara Incident: కీసరలో దారుణం.. వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషమం..

కీసరలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం స్థానికులకు, పాల పరిశ్రమ నిర్వాహకులకు భయాందోళనకు గురిచేసింది.

Medchal Ganja Gang: జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..

Medchal Ganja Gang: జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..

జీడిమెట్ల పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి సేవించడాన్ని అడ్డుకున్న ఇద్దరు మహిళలపై గంజాయి బ్యాచ్ దారుణంగా ప్రవర్తించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి