• Home » Medak

Medak

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది.

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి NH-44పై ప్రయాణిస్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు.

 పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.

అకాల వర్షాలతో నష్టాల్లో రైతులు.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

అకాల వర్షాలతో నష్టాల్లో రైతులు.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోతల సీజన్ వచ్చినప్పుడల్లా రివ్యూ మీటింగ్‌లు పెట్టి రైతుల అవసరాలన్నీ తీర్చేవారని గుర్తుచేశారు.

సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్

సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్

తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.

సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విడుదల

సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విడుదల

కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్ నుంచి బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణే..

బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణే..

బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణే అని మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ సభ్యులు ఈటెల రాజేందర్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి