Home » Marriage
కూతురికి బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
పెళ్లి పేరు చెప్పి తనను మోసం చేశాడంటూ ఒక వ్యక్తిపై హైదరాబాద్‌కు చెందిన మహిళ పెట్టిన రేప్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సదరు మహిళ ఆ వ్యక్తితో చేసిన చాటింగ్ ఆధారంగా..
ఓ వివాహ కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే సమయం రాగానే.. వరుడి చేతికి పురోహితుడు తాళిని అందిస్తాడు. అయితే వరుడు తాళి కట్టే ముందు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమాషా సంఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. వరుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకునేందుకు వధువు ప్రయత్నిస్తుంది. కాళ్లు మొక్కడానికి ప్రయత్నించగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
Hyderabad: మహానగరంలోని ఆ మాయ లేడీలు ముసలి వాళ్లకు పెళ్లిళ్లు చేస్తామంటూ ప్రచారం చేశారు. సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తమ ప్లాన్ అమలు చేశారు. ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో చిక్కుకున్నాడు.
Mahabubnagar News: నిన్న ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. ఈ రోజు రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో రిసెప్షన్ మొదలవ్వనుంది. నరేష్ కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా.. షాక్‌కు గురయ్యాడు.
ఓ వివాహ కార్యక్రమంలో వరుడు రథంపై కూర్చుని ఊరేగింపులో పాల్గొంటాడు. రథంలో కూర్చోబెట్టి ఊరేగించడంలో వింతేముందీ.. ఇలాంటి పెళ్లిళ్లను రోజూ చూస్తున్నాం కదా.. అనేగా మీ సందేహం. ఈ పెళ్లి ఊరేగింపులో చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
Bhopal Shocker: ఆ గ్యాంగులోని సునీత, పప్పు మీనాలు.. 7 నెలల్లో 25 మంది మగాళ్లతో అనురాధకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత సరైన టైం చూసుకుని అనురాధ డబ్బు, ఇతర సొమ్ముతో పారిపోయేది. దోచుకున్న దాన్ని గ్యాంగులోని వారు సమానంగా పంచుకునే వారు.
ఓ వివాహ కార్యక్రమంలో వరుడు పురోహితుడి ఎదురుగా కూర్చుని పూజలు చేస్తుంటాడు. పురోహితుడి సూచనల మేరకు.. పూజలు చేస్తుంటాడు. అయితే ఈ సమయంలో వరుడు ధరించిన తలపాగా చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
2 Women Marry: ఆ ఇద్దరు అమ్మాయిలది ఒకే అనుభవం కావటంతో మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మగాళ్ల అవసరం తమకు లేదని నమ్మి.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.