స్వగ్రామంలో విజయ్, రష్మిక సత్యనారాయణ వ్రతం..

ABN, Publish Date - Mar 02 , 2026 | 08:01 PM

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు.. నాగర్‌కర్నూర్ జిల్లాలో పూజలు చేశారు. విజయ్ స్వగ్రామం బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు.. నాగర్‌కర్నూర్ జిల్లాలో పూజలు చేశారు. విజయ్ స్వగ్రామం బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. డప్పు, మంగళవాయిద్యాల నడుమ.. అత్యంత వైభవంగా తులసీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సత్యనారాయణ వ్రతం కూడా చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 02 , 2026 | 08:01 PM