Home » Maoist Party
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన ఆపరేషన్లో ఇద్దరు కీలక మావోయిస్టులు హతమయ్యారు.
కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మావోయిస్టులకు మరో షాక్ తగిలింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా పలు కీలక విషయాలను వెల్లడించారు. హిడ్మాతో తనకు సన్నిహత సంబంధాలున్నాయన్న ఆయన.. తమకు లొంగిపోవాలనే ఆలోచన ఏనాడూ రాలేదన్నారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు.
మావోయిస్టులకు వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సె దేవా, 15 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టు నిందితుల రిమాండ్ ఈ రోజు ముగియాల్సి ఉంది. అయితే, పోలీస్ అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు కోసం రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు.
41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 24 ఆయుధాలతో వీరంతా సరెండర్ అయినట్లు చెప్పారు.
మావోయిస్టు పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.