సీఎం రేవంత్‌ ఎదుట లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు..

ABN, Publish Date - Mar 07 , 2026 | 04:21 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శనివారం దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు.


ఇవి చదవండి

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్

Updated at - Mar 07 , 2026 | 04:32 PM