• Home » Machilipatnam

Machilipatnam

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసు.. ముగ్గురి నిందితుల అరెస్ట్

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసు.. ముగ్గురి నిందితుల అరెస్ట్

పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.

అధికారులు వల్లే మా కార్యకర్తకు అన్యాయం జరిగింది: ఎంపీ బాలశౌరి

అధికారులు వల్లే మా కార్యకర్తకు అన్యాయం జరిగింది: ఎంపీ బాలశౌరి

జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటిని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు.

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ సంఘం ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

ఇంటర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన ఇంటి ఓనర్

ఇంటర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన ఇంటి ఓనర్

మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్‌పై ఇంటి యజమాని లైంగిక దాడి చేశాడు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటున్నారు.

బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..

మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు

రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్‌‌ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలోని పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి