Home » Love
Aunt Marries Nephew: జూన్ 15వ తేదీన ఆయుషీ.. సచిన్‌తో ఇంటినుంచి పారిపోయింది. భార్య లేచిపోయిన సంగతి భర్తకు తెలీదు. కనిపించకుండా పోయిందని మాత్రమే అనుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్‌లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్‌ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు.
Love Affair: తమ ప్రేమ వ్యవహారం బయటపడటంతో సుజాత, సచిన్ భయపడిపోయారు. విడిపోతామన్న భయంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Female HR: రితికా అగ్నిహోత్రి అనే యువతి డిపెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం కోసం అప్లై చేసే వారి కోసం ఆమె వాట్సాప్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో పెట్టింది.
Love Affair: లక్ష్మి తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. మంగళూరులో కూలీ పని చేస్తూ పిల్లల్ని సాకుతోంది. ఇలాంటి సమయంలో హవేరీ జిల్లాకు చెందిన సునీల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
Minor Blackmail Case: ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్‌ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హయత్‌నగర్‌లో ప్రేమ పేరిట ఇంటర్ విద్యార్థి వేధింపులు తాళలేక 9వ తరగతి బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తల్లిదండ్రులను కలిచివేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి విదేశీ యువతిని మోసం చేశాడు. ప్రేమించానని చెప్పి మోజు తీరిన తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో దేశం కాని దేశంలో యువతి జీవితం తల్లకిందులైపోయింది.
Karnataka News: ఈ నేపథ్యంలోనే యువతి కుటుంసభ్యులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రీతమ్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి ప్రీతమ్‌ను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. అనంతరం హత్య చేశారు.