• Home » Lok Sabha

Lok Sabha

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..

లోక్‌సభ సమావేశాల సందర్బంగా మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు.

మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు.

మాదే అసలైన టీఎంసీ.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్

మాదే అసలైన టీఎంసీ.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్

తృణమూల్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్‌ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ

లోక్‌సభలో కొత్త చీఫ్ విప్‌గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ రాశారు.

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.

లోక్‌సభకు మమతా బెనర్జీ ..  బహరాంపుర్ నుంచి పోటీకి యోచన

లోక్‌సభకు మమతా బెనర్జీ .. బహరాంపుర్ నుంచి పోటీకి యోచన

తృణమూల్ కాంగ్రెస్‌‌కు లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.

సీట్ల పెంపు 50శాతం

సీట్ల పెంపు 50శాతం

లోక్‌సభ, శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని..

పునర్విభజన ఇప్పట్లో లేనట్టే.. జమిలీ ఎన్నికలు అనుమానమే

పునర్విభజన ఇప్పట్లో లేనట్టే.. జమిలీ ఎన్నికలు అనుమానమే

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో నియోజక వర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.

డీలిమిటేషన్‌తో నియోజకవర్గ ఓటర్ల సంఖ్యలో సమతుల్యత: అమిత్‌షా

డీలిమిటేషన్‌తో నియోజకవర్గ ఓటర్ల సంఖ్యలో సమతుల్యత: అమిత్‌షా

డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభకు వివరించారు. ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి