పునర్విభజన ఇప్పట్లో లేనట్టే.. జమిలీ ఎన్నికలు అనుమానమే
ABN, Publish Date - Apr 18 , 2026 | 10:27 AM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో నియోజక వర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో నియోజకవర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారమే వచ్చే సాధారణ ఎన్నికలు జరుగుతాయని, జెమిలీ ఎన్నికలు కూడా అనుమానమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు..
Updated at - Apr 18 , 2026 | 10:39 AM