• Home » Local Body Elections

Local Body Elections

ఇక 28 జడ్పీలు

ఇక 28 జడ్పీలు

రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌(జడ్‌పీపీ)ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రస్తుత 13 జడ్‌పీపీల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

డిపాజిట్‌ 5 వేలు

డిపాజిట్‌ 5 వేలు

మేయర్‌, కార్పొరేటర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌, వార్డు సభ్యులుగా పోటీచేసే సాధారణ అభ్యర్థి రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఈ డిపాజిట్‌ను రూ.2500గా నిర్ణయించారు.

‘స్థానిక’ రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు

‘స్థానిక’ రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ శనివారం పేర్కొంది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు జారీ

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు జారీ

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ (సవరణ) చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వార్డుల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 39 పురపాలక సంస్థలకు డెడ్‌లైన్లు ఇవే..

వార్డుల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 39 పురపాలక సంస్థలకు డెడ్‌లైన్లు ఇవే..

వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు తేదీలను ఏపీ మునిసిపల్ శాఖ ప్రకటించింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు డిన్నర్ మీట్..

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు డిన్నర్ మీట్..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రులు, పరిశీలకులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ ఎమ్మెల్యేలతో ఆయన డిన్నర్ మీట్ నిర్వహించారు.

కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్చ

కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్చ

తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. కొత్త పింఛన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రి లోకేశ్ అన్నారు.

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

గొడ్డలి పార్టీకి ఓటమి గుబులు.. ఎన్నికలపై సర్వేలన్నీ కూటమికే అనుకూలం:  సీఎం చంద్రబాబు

గొడ్డలి పార్టీకి ఓటమి గుబులు.. ఎన్నికలపై సర్వేలన్నీ కూటమికే అనుకూలం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని సర్వే సంస్థలు నివేదికలిస్తున్నాయి.

1,36,326 పోలింగ్‌ కేంద్రాలు

1,36,326 పోలింగ్‌ కేంద్రాలు

గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి