• Home » Local Body Elections

Local Body Elections

అభ్యర్థుల తుది జాబితా 25 వరకు ఆపండి

అభ్యర్థుల తుది జాబితా 25 వరకు ఆపండి

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగింపు అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)దే నిర్ణయాధికారమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జగన్‌ క్రిమినల్‌ లిటిగెంట్‌!

జగన్‌ క్రిమినల్‌ లిటిగెంట్‌!

జగన్‌ లాంటి క్రిమినల్‌ లిటిగెంట్స్‌ రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు ఆయనలాంటి వారికే వస్తాయని ధ్వజమెత్తారు.

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూట‌మిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజ‌న్ త‌ర‌హా అభివృద్ధి, సంక్షేమ పాల‌న ప్రజల‌కు అందుతాయని ఇంధనశాఖా మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 2 గుర్తులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 2 గుర్తులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల గుర్తుల జాబితా నుంచి ‘బకెట్’, ‘పెన్‌స్టాండ్’ గుర్తులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక ఎన్నికలు.. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికలు.. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, అధికారిక అభ్యర్థులకు వెంటనే బీఫాంలు అందజేయాలని ఆదేశించారు.

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది.

అధర్మ రాజకీయాలను  ప్రజలు తిరస్కరించాలి: అచ్చెన్న

అధర్మ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలి: అచ్చెన్న

నాడు మహిషాసురుడి అహంకారాన్ని దుర్గమ్మ అంతం చేసినట్లే.. నేడు రాజకీయ మహిషాసురులకు ప్రజాతీర్పే గుణపాఠం కావాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

కూటమి చెప్పిందంటే  చేసి తీరుతుంది: వర్ల

కూటమి చెప్పిందంటే చేసి తీరుతుంది: వర్ల

కూటమి ప్రభుత్వం చెప్పిందంటే చేసి తీరుతుందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేర్కొన్నారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి  ఈసీ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలి: పునేఠా

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ఈసీ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలి: పునేఠా

న్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్‌ కమిషనర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల పరిశీలకులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి