Home » Local Body Elections
‘రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకుండా అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోంది’ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు.
తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన సుభద్రమ్మ గ్రామస్తుల నుంచి రూపాయి నాణేలు సేకరించి గురువారం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
పరిషత్ నామినేషన్ల ఘట్టం వరుసగా రెండోరోజు కూడా ఉద్రిక్తంగా ముగిసింది. కర్నూలు జిల్లాలో అత్యంత సున్నితమైన క్రిష్ణగిరి మండలంలో వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి.
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సవరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. మైదుకూరు పురపాలక సంఘానికి పోలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా, ఐజీ రాజకుమారి గురువారం విజయవాడలో ఉన్నతాస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. న్యాయ నిపుణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లారు. ఎటువంటి భద్రతా, కాన్వాయ్ లేకుండా ఒంటరిగానే సీఎం నివాసానికి జనసేనాని వచ్చారు.
మున్సిపల్ ఎన్నికలపై సొంత మీడియా సాక్షిగా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పునే వక్రీకరిస్తూ 19 చోట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు అసత్య ప్రచారాన్ని హోరెత్తించింది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి ..