రూపాయి నాణేలతో నామినేషన్!
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:05 AM
తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన సుభద్రమ్మ గ్రామస్తుల నుంచి రూపాయి నాణేలు సేకరించి గురువారం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన సుభద్రమ్మ గ్రామస్తుల నుంచి రూపాయి నాణేలు సేకరించి గురువారం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ సమస్యలను ఎవరూ పట్టించుకోనందుకు నిరసనగా గ్రామస్తులంతా తలా రూపాయి చందా వేసి తనను నామినేషన్ వేయడానికి ప్రోత్సహించారని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్టు ఆమె వివరించారు.
ఈ వార్తలనూ చదవండి: