• Home » Lionel Messi

Lionel Messi

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి

ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కాబో వెర్డ్‌పై అశ్విన్ ప్రశంసలు

ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డ్‌ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించింది. ఆ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డుల వేట కొనసాగుతోంది. కాబో వెర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి మరో రెండు జట్లు..

ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో విజయం సాధించింది. కేప్ వెర్డెతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచింది. 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది.

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించడంపై వివాదం మొదలైంది. ప్రత్యర్థి ఆటగాడిపై చేసిన టాకిల్‌ను పరిశీలించిన రిఫరీ బలోగన్‌కు రెడ్ కార్డు చూపించారు.

అర్జెంటీనా..అజేయంగా

అర్జెంటీనా..అజేయంగా

వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకొనే దిశగా అర్జెంటీనా జట్టు మరో అడుగు వేసింది. కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ ముందుండి నడిపిస్తుండగా వరుస విజయాలతో పరుగులు పెడుతోంది.

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డోకు మెస్సి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

పెనాల్టీ మిస్ చేసినందుకు కోపం వచ్చింది: మెస్సి

పెనాల్టీ మిస్ చేసినందుకు కోపం వచ్చింది: మెస్సి

ఫిఫా ప్రపంచ కప్‌లో ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీని వృథా చేసుకున్నందుకు తనపై తనకే కోపం వచ్చిందనని వెల్లడించాడు.

మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్

మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు కురిపించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి