Home » lifestyle
అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్లకు ఒకే మూల సంఖ్య ఉంటే.. వారి స్వభావాలు, ఇష్టాలు కొంతవరకు ఒకేలా ఉండే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. దీంతో వారి మధ్య అనుబంధం ఎలా ఉండొచ్చు? ఎలాంటి విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది?
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారా? అయితే, బయట భోజనం చేసేటప్పుడు ఈ 5 హెచ్చరిక సంకేతాలను తప్పక గమనించాలి.
వర్షాకాలంలో రోజూ మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది. తాజా మజ్జిగలో నీరు, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో పాటు పులియబెట్టిన మజ్జిగలో ప్రోబయోటిక్స్ కూడా ఉండవచ్చు.
పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి రైలులో బయలుదేరి కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను నాలుగు రోజుల్లో దర్శించుకునే అవకాశం ఉంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీ మనిషి స్వభావంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 4గా ఉంటుంది. రాహువు ప్రభావం ఉన్న ఈ సంఖ్యకు చెందినవారు తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని జ్యోతిష్య నమ్మకం.
పండ్లను తాజాగా ఉంచేందుకు చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోతాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అసలు ఫ్రిజ్‌లో పండ్లను ఉంచడం మంచిదేనా? ఏ పండును ఎన్ని రోజులు నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాఖీ పండుగ పండుగకు సోదరికి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే వాస్తు నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకపోవడం మంచిదట.
వర్షాకాలంలో గాలిలో తేమ పెరగడంతో ఉప్పు తడిసి గడ్డకట్టడం సాధారణమే. అయితే ఉప్పును పారేయాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఉప్పును తేమకు దూరంగా ఉంచడంతో పాటు గడ్డకట్టకుండా కాపాడుకోవచ్చు.
పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం. చాణక్య నీతి ప్రకారం.. పెళ్లికి ముందు అబ్బాయిలో తప్పక పరిశీలించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో శరీరానికి తగిన పోషకాలు, నీరు అందించడం చాలా ముఖ్యం.