Home » Layoffs
ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ భారత్‌లో లేఆఫ్స్ ప్రకటించింది. గురుగ్రామ్‌లోని సంస్థ టెక్ హబ్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఒరాకిల్ చేపట్టిన తొలగింపు ప్రక్రియ వేలాది ఉద్యోగుల జీవితాల్లో దుఃఖాన్ని నింపింది.
ప్రముఖ రైడ్‌హెయిలింగ్ సంస్థ ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుమారు 3,300 ఉద్యోగాలను తొలగించిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా కఠినతరం చేసింది.
ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కార్పొరేట్ కేంద్రాలలో వీసాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత సమాచారం మేరకు.. వీసాలోని కొన్ని విభాగాలలో మొత్తం టీమ్‌లను తొలగించారు.
ఏఐ కేంద్రంగా తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ చేపట్టాల్సి వచ్చిందని టెక్ దిగ్గజం ఒరాకిల్ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
ఈ ఏడాదిలో లేఆఫ్స్ ఇక ఉండబోవని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఇటీవల 8 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో మిగిలిన వారిని ఉద్దేశిస్తూ ఒక మెమోను పంపించారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కంపెనీ నిర్మాణాన్ని పూర్తిగా ఏఐ-కేంద్రితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించనుంది.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. మంగళవారం రోబోటిక్స్ యూనిట్‌లోని ఉద్యోగులను తీసేసింది.