Home » Latest News
క్రమం తప్పకుండా నడవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, రోజూ 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయో మీకు తెలుసా?
శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది.
చాలా మంది ఇంట్లో చెత్త డబ్బాని ఏదో ఒక మూలలో ఉంచుతారు. కానీ, దీనిని ఎక్కడబడితే అక్కడ ఉంచకూడదని మీకు తెలుసా? వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే..
డిసెంబర్ తొలి వారం నుంచి చలి ప్రారంభమైంది. దాని తీవ్రత రెండో వారంలోనే అధికమైంది. ఉదయం, రాత్రి సమయాల్లో దట్టమైన పొగ మంచు ఆవారిస్తుంది. వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలే కాదు.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ సీజన్లో కీళ్ల నొప్పలు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం నిద్ర లేవగానే ఈ 4 తప్పులు చేయడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
ఉదయం టీతో మీ రోజును ప్రారంభిస్తారా? అయితే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఈనెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది.
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. భారత్లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.