• Home » Latest News

Latest News

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్యాసింజర్స్‌కు రైల్వే శాఖ తరఫున గుడ్‌న్యూస్‌. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు పెట్టనుంది. దసరా నాటికి ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో.. ఏపీ ప్రయాణికుల్లోనూ ఆసక్తి నెలకొంది.

‘ఫ్లైయింగ్‌ అతడికి భార్య లాంటిది’.. స్మిత్ సాహసంపై తండ్రి భావోద్వేగ స్పందన

‘ఫ్లైయింగ్‌ అతడికి భార్య లాంటిది’.. స్మిత్ సాహసంపై తండ్రి భావోద్వేగ స్పందన

174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్చార్ స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రధాని మోదీ రైతుల కోసం చేసిన మంచి స్కీమ్స్ ఇవే.!

ప్రధాని మోదీ రైతుల కోసం చేసిన మంచి స్కీమ్స్ ఇవే.!

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు.

ఎన్నికల కమిషన్ తీరు.. కంచే చేను మేసినట్టుంది: కోదండరాం

ఎన్నికల కమిషన్ తీరు.. కంచే చేను మేసినట్టుంది: కోదండరాం

కంచే చేను మేసినట్టు.. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈసీ అక్రమాల నేపథ్యంలో అవకతవకలతో జరుగుతున్న 'సర్' ప్రక్రియను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ గూటికి సీరియల్ ఆర్టిస్టులు.. ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్

బీజేపీ గూటికి సీరియల్ ఆర్టిస్టులు.. ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్

భాగ్యనగరంలో పలువురు సీరియల్ ఆర్టిస్టులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. టీవీ ఆర్టిస్ట్ వేములపల్లి స్వర్ణలత సహా పలువురిని బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

విశాఖ సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరానికి సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

నమో భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రిప్ పాస్‌తో 10 శాతం వరకు డిస్కౌంట్..

నమో భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రిప్ పాస్‌తో 10 శాతం వరకు డిస్కౌంట్..

నమో భారత్ రైళ్ల ప్రయాణికులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజువారీ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రిప్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

మక్కా మసీదులో ఆత్మాహుతి దాడి?.. సౌదీ అరేబియా కీలక ప్రకటన

మక్కా మసీదులో ఆత్మాహుతి దాడి?.. సౌదీ అరేబియా కీలక ప్రకటన

మక్కా గ్రాండ్‌ మసీదు ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగిందంటూ వైరల్‌ అవుతున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి బాంబర్‌ కాదని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌ అక్కాచెల్లెళ్ల పాట వైరల్‌.. 1.56 కోట్లకు పైగా వ్యూస్‌!

అరుణాచల్‌ప్రదేశ్‌ అక్కాచెల్లెళ్ల పాట వైరల్‌.. 1.56 కోట్లకు పైగా వ్యూస్‌!

చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు.. ఆ మధ్యలో మధురంగా పాట పాడుతున్న ముగ్గురు చిన్నారులు! వారి గానం, చిలిపి హావభావాలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఓ బాలీవుడ్‌ పాటను ఆలపిస్తూ లక్షలాది మంది మనసులు గెలుచుకున్న ఆ చిన్నారుల గురించి...

హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నా.. మోదీతో కెప్టెన్ స్మిత్..

హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నా.. మోదీతో కెప్టెన్ స్మిత్..

ఫ్లైదుబాయ్‌ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ ధైర్యం, సహనం, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి