Share News

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:35 AM

భారీగా పెరిగిన బంగారం ధర క్రమక్రమంగా దిగి వస్తోంది. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

ఇటీవలి కాలంలో తగ్గేదేలే అంటూ రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లలో హెచ్చుతగ్గుల ఫలితంగా.. మన దేశంలోనూ పసిడి, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,740 ఉంటే.. ఇవాళ(మంగళవారం) ఇదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,430 గా ట్రేడ్ అవుతోంది. అంటే.. రూ.1,310 మేర తగ్గింది. బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక కిలో వెండి ధర ఈ రోజు అంటే మంగళవారం రూ. 2,67,900 ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ. 2,68,000 ఉంది. అంటే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌: రూ.1,56,430, రూ.1,43,390

  • విజయవాడ: రూ.1,56,430, రూ.1,43,390

  • ఢిల్లీ: రూ.1,56,580, రూ.1,43,540

  • ముంబై: రూ.1,56,430, రూ.1,43,390

  • వడోదర: రూ. 1,56,480, రూ. 1,43,440

  • కోల్‌కతా: రూ.1,56,430, రూ.1,43,390

  • చెన్నై: రూ.1,57,520, రూ.1,44,390

  • బెంగళూరు: రూ.1,56,430, రూ.1,43,390

  • కేరళ: రూ.1,56,430, రూ.1,43,390

  • పుణె: రూ.1,56,430, రూ.1,43,390


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌: రూ.2,64,900

  • విజయవాడ: రూ.2,64,900

  • ఢిల్లీ: రూ.2,67,900

  • చెన్నై: రూ.2,64,900

  • కోల్‌కతా: రూ.2,67,900

  • కేరళ: రూ.2,64,900

  • ముంబై: రూ.2,67,900

  • బెంగళూరు: రూ.2,67,900

  • వడోదర: రూ.2,67,900

  • అహ్మదాబాద్‌: రూ.2,67,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంకా నగదే రారాజు

2035 నాటికి రిటైల్‌ వ్యాపారం..

For More Business News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 07:55 AM