• Home » Kurnool

Kurnool

చైన స్నాచర్‌ అరెస్టు

చైన స్నాచర్‌ అరెస్టు

కర్నూలు మూడో పట్టణ పోలీసులు చైన స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శేషయ్య తెలిపారు.

   వీడిన ఉత్కంఠ

వీడిన ఉత్కంఠ

ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారంను సరఫరా చేసే డైట్‌ టెండర్‌పై ఉత్కంఠ వీడింది. రెండు నెలల తర్వాత గుంటూరు చెందిన సుఖవాసి శ్రీనివాసరావు డైట్‌ టెండర్‌ను దక్కించుకున్నారు.

ఘోర రోడ్డుప్రమాదాలు.. మంచి చేయడానికి వెళ్లి..

ఘోర రోడ్డుప్రమాదాలు.. మంచి చేయడానికి వెళ్లి..

కర్నూలులో ఒకే చోట రెండు ఘోర రోడ్డుప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే..

 హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ మాదాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మార్చి 19న పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది.

కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?

కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?

కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించే వీరభద్రస్వామి - కాళికాదేవి వివాహ మహోత్సవం సందర్భంగా జరిగే ‘పిడకల సమరం’ ఈరోజు అత్యంత హోరాహోరీగా సాగింది.

సొంతూరికి సేవ చేయాలి

సొంతూరికి సేవ చేయాలి

సొంత ఊరికి సేవ చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పిలుపునిచ్చారు.

నేడు టీజీవీ కళాక్షేత్రంలో  ‘ఉగాది సంబరాలు’

నేడు టీజీవీ కళాక్షేత్రంలో ‘ఉగాది సంబరాలు’

తెలుగు వారి తొలి పండుగ ఉగాది వేడుకలకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం సిద్ధమైంది.

   నందిపై ఆది దంపతుల విహారం

నందిపై ఆది దంపతుల విహారం

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

   ఇందిరేశ్వరంలో వడగండ్ల వాన

ఇందిరేశ్వరంలో వడగండ్ల వాన

మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది.

   మహిళల సాధికారత అంబేడ్కర్‌ లక్ష్యం

మహిళల సాధికారత అంబేడ్కర్‌ లక్ష్యం

భవిష్యతను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది దశాబ్ధాల క్రితమే మహిళా సాధికారత గురించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పరితపించారని జాతీయ మహిళా కమిషన చైర్‌పర్సన విజయ రహత్కర్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి