Home » Kurnool
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అశేష భక్తజన సందోహం మధ్య లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది.
ఏపీ పాలిసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
పొదుపు సంఘాలలో లెక్కలు ఇక పక్కాగా ఉం డనున్నాయి. ఎన్ని సంస్కరణలు చేపట్టిన సంఘాలలో అక్రమాలు, నిధులు పక్కదారి పట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.
భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
హొళగుందకు చెందిన జాపుల్లా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాపు చేసిన పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేశారు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవే శానికై గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా సెక్రెటరీ సమీకృత గిరిజ నాభివృద్ధి సంస్థ, ప్రాజెక్టు అధికారి పీవీఎస్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని ముడుమలగుర్తిలో పొట్టేళ్ల పందెం హోరాహోరీగా జరిగింది. నవరత్నాల నరసింహస్వామి తిరునాళ్లు సందర్భంగా శనివారం పొట్టేళ్ల పందెం నిర్వహించారు.
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో వివేక్‌నగర్‌లో ఉంటున్న సత్యమూర్తి నాగేంద్ర అనే ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.