• Home » Kukatpally

Kukatpally

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. బీరకాయ 45, క్యాబేజీ 15, బీన్స్‌ 45, క్యారెట్‌ 43, గోబి పువ్వు 25, దొండకాయ 40, చిక్కుడు కాయ 55, గోరు చిక్కుడు 45, బీట్‌రూట్‌ 25, క్యాప్సికం 55, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 18, సొరకాయ 20లకు విక్రయిస్తున్నారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

కూకట్‌పల్లి జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్‌-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ కాలేజీలో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆచార్యులను (కాంట్రాక్ట్‌ లేదా గెస్ట్‌) నియమించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. సాధారణంగా 66 నుంచి 72 మంది మాత్రమే ఉండాల్సిన తరగతి గదుల్లో, 80 నుంచి 97 మంది దాకా విద్యార్థులను చొప్పించారు. మొత్తం 13 (ఏ నుంచి ఎం వరకు) సెక్షన్లు ఉండగా, కొన్ని సెక్షన్లకు తరగతులు చాలకపోవడంతో వాటిని సెమినార్‌ హాల్స్‌లోకి మార్చారు.

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 40, బెండకాయ 45, పచ్చిమిర్చి 45, బజ్జిమిర్చి 45, కాకరకాయ 32, బీరకాయ 35, క్యాబేజీ 15, బీన్స్‌ 45, క్యారెట్‌ 41, గోబిపువ్వు 25, దొండకాయ 35, చిక్కుడు కాయ 50, గోరుచిక్కుడు 35, బీట్‌రూట్‌ 23, క్యాప్సికం 50లకు విక్రయిస్తున్నారు.

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోయిన్‌చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్‌పేట డంప్‌ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్‌ నర్సింహ యాదవ్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్‌ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 27, బీరకాయ 38, క్యాబేజీ 15, బీన్స్‌ 40, క్యారెట్‌ 43, గోబిపువ్వు 25, దొండకాయ 40, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 28, బీట్‌రూట్‌ 25, క్యాప్సికం 50, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 23, సొరకాయ 20, పొట్లకాయ 45 లకు విక్రయిస్తున్నారు.

Hyderabad: ఆ 10 గంటలు ఏం జరిగింది...

Hyderabad: ఆ 10 గంటలు ఏం జరిగింది...

కత్తితో గొంతు కోసుకొన్న దంపతుల ఘటనలో కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాభర్తలు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ గొంతుకోసుకున్న మాట వాస్తవమేనని, ఈ ఘటనలో భర్త మాత్రమే మృతిచెందగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.

Kukatpally Girl Case: మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిని కస్టడీకి కోరుతూ పిటిషన్..

Kukatpally Girl Case: మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిని కస్టడీకి కోరుతూ పిటిషన్..

ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా..

ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి