• Home » Kishan Reddy G

Kishan Reddy G

Hyderabad: మాతృభాష అమ్మ.. హిందీ పెద్దమ్మ!

Hyderabad: మాతృభాష అమ్మ.. హిందీ పెద్దమ్మ!

మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ’’ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హిందీ మనది అని.. ఆ భాషను ప్రేమిద్దాం అని, ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

G. Kishan Reddy: డీఎంఎఫ్‌‌ను మిషన్‌ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లండి

G. Kishan Reddy: డీఎంఎఫ్‌‌ను మిషన్‌ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లండి

డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌(డీఎంఎ్‌ఫ)ను ఆయా జిల్లాల కలెక్టర్లు మిషన్‌ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి సూచించారు.

Kishan Reddy: మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదే: కిషన్‌రెడ్డి

Kishan Reddy: మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదే: కిషన్‌రెడ్డి

మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ స్థాపించి పదేళ్లు అయ్యిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.303 కోట్లు

Kishan Reddy: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.303 కోట్లు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.303 కోట్లు వెచ్చించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అంగీకారం..

Kishan Reddy: గల్లీ లీడర్‌లా ఖర్గే వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

Kishan Reddy: గల్లీ లీడర్‌లా ఖర్గే వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఢిల్లీ లీడర్‌లా కాకుండా గల్లీ లీడర్‌లా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన సాగుతోందన్నారు.

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

గనుల లీజ్‌, రెన్యూవల్స్‌ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్‌ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి చెప్పారు.

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌  అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి