• Home » Kishan Reddy G

Kishan Reddy G

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మాదికి బలైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఆక్రందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల ఆత్మకోసం కన్నీరు తడిపి అంత్యక్రియలు నిర్వహించారు

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ హయాంలో రంగులేసి అభివృద్ధి అన్నారు

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ హయాంలో రంగులేసి అభివృద్ధి అన్నారు

బీఆర్‌ఎస్‌ హయాంలో హైటెక్‌ సిటీలో రంగులు వేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకొంటూ ప్రచారం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని పనులు చేశారని విమర్శించారు.

Mahesh Kumar Goud: కిషన్‌రెడ్డీ.. రాష్ట్రానికి ఏం చేశావ్‌?

Mahesh Kumar Goud: కిషన్‌రెడ్డీ.. రాష్ట్రానికి ఏం చేశావ్‌?

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. కనీసం అంబర్‌పేట నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహం

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహం

BJP Strategy: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ హై కమాండ్ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Kishan Reddy: పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ

Kishan Reddy: పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ

వక్ఫ్‌ బోర్డుకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నా, వాటి ఆదాయం పేద ముస్లింలకు దక్కడం లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: చేసిన తప్పులకు చెంపలేసుకోవాలి

Kishan Reddy: చేసిన తప్పులకు చెంపలేసుకోవాలి

Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.

 Kishan Reddy: ప్రభుత్వాన్ని కూలిస్తే మాకేం వస్తుంది

Kishan Reddy: ప్రభుత్వాన్ని కూలిస్తే మాకేం వస్తుంది

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలిపోతే బీజేపీకి ఎలాంటి లాభం లేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూములు, మద్యం అమ్మకాలు, అప్పుల ద్వారా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కిషన్‌రెడ్డి బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో నియమించనున్నట్లు చెప్పారు

 Kishan Reddy: రేవంత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్

Kishan Reddy: రేవంత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్

Kishan Reddy: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కిషన్‌రెడ్డికి ఇష్టం లేదనే మాటలు చిల్లర మాటలు అని ధ్వజమెత్తారు. ఎవరైనా అభివృద్ధి జరగకూడదని అనుకుంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కుట్రచేసి ఆయన్ను ఓడించిన నీచమైన మనస్తత్వం కాంగ్రెస్‌ పార్టీదని దుయ్యబట్టారు.

Kishan Reddy: అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ వేధించింది

Kishan Reddy: అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ వేధించింది

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ చివరి వరకు వేధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ ఎన్నికల్లో నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం నిర్వహించారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి