• Home » Khairatabad

Khairatabad

 ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్‌ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

మహా గణపతి మునిగేలా చర్యలు

మహా గణపతి మునిగేలా చర్యలు

హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్‌ మహా గణపతి పూర్తిస్థాయిలో మునిగేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.

శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్‌ గణపయ్య నిమజ్జనం

శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్‌ గణపయ్య నిమజ్జనం

ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.

నన్ను ఇప్పటికీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తోంది: దానం నాగేందర్

నన్ను ఇప్పటికీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తోంది: దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు.

సుప్రీంకు దానం

సుప్రీంకు దానం

పార్టీ ఫిరాయించారంటూ తనపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సభ బయటి పరిణామాలూ కీలకమే!

సభ బయటి పరిణామాలూ కీలకమే!

దానం నాగేందర్‌పై అనర్హత వేటు తీర్పులో హైకోర్టు పేర్కొన్న కీలక అంశం చర్చనీయాంశమైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సభ లోపల ప్రవర్తించే తీరు మాత్రమే కాదు.. సభ బయట ప్రవర్తించే తీరు, సభ బయట జరిగే పరిణామాలు సైతం కీలకమే అన్న అంశం హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.

దానం రాజకీయ ప్రస్థానం విభిన్నం..!

దానం రాజకీయ ప్రస్థానం విభిన్నం..!

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది.

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి