ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:57 PM
హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
Updated at - Sep 20 , 2026 | 07:57 PM