• Home » Kesineni Chinni

Kesineni Chinni

 MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Nani vs chinni: మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..

Nani vs chinni: మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..

కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..

MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..

సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ఞాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.

AP News:  విమాన ప్రయాణికులకు  శుభవార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

AP News: విమాన ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Kirti Vardhan Singh: 2047 వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు.

Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్ రామ్‌కు ప్రముఖుల ఘన నివాళి

Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్ రామ్‌కు ప్రముఖుల ఘన నివాళి

Babu Jagjivan Ram: భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారని నేతలు కొనియాడారు.

TDP Tiruvuru Issue: మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చనీయాంశంగా తిరువూరు అంశం

TDP Tiruvuru Issue: మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చనీయాంశంగా తిరువూరు అంశం

TDP Tiruvuru Issue: తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు.

MP  Sivanath: లోక్‌సభలో రైల్వే సమస్యలపై  కీలక  చర్చ .. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏమన్నారంటే

MP Sivanath: లోక్‌సభలో రైల్వే సమస్యలపై కీలక చర్చ .. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏమన్నారంటే

MP Kesineni Sivanath: అమ‌రావ‌తి రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. గత మూడేళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకెళ్లారు.

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం

Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి