Home » Kerala
కేరళలో ఓ వీధి కుక్క తనకు తిండి పెట్టిన మహిళ ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో ప్రయత్నించింది. ఆమె చనిపోయినా కూడా దానికి ఆమె మీద ప్రేమ తగ్గలేదు.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి.
శబరిమలలో మహిళలకు ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు నడిచాయి.
కేరళలో విషాదం నెలకొంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి బంగారు నగలు దోచుకునే మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిని తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్ అయిన కేరళ బాలిక శ్రీనంద శవమై కనిపించింది. మాణిక్యధార వ్యూపాయింట్ దగ్గర 1500 అడుగుల కింద శ్రీనంద శవాన్ని అధికారులు గుర్తించారు.
కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్య ప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది.
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కేరళ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రతన్ యు కేల్కర్, జిల్లా కలెక్టర్ అను కుమారీ గ్రూవే కొంతమంది యువతీ, యువకులతో కలిసి డ్యాన్స్ వీడియో రూపొందించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేరళంలో 140 సీట్లు ఉండగా.. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 41 స్థానాల్లో గెలిచింది.