Home » Kerala
విగ్రహ తాపడాలు మరమ్మతు అనంతరం తిరిగి సన్నిధానం చేరుకున్నాయని, సంబంధిత తాంత్రి పూజాదికాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలకు వాటిని అమర్చడం జరుగుతుందని టీడీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
పినరయి విజయన్ తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటారని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు.
త్రిసూర్లో ఈనెల 12 జరిగిన ఒక కార్యక్రమంలో వేలాయుధన్ అనే పెద్దాయన సురేష్ గోపి వద్దకు వచ్చి తనకు ఇల్లు మంజూరయ్యేలా సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ ఇవ్వబోయారు.
కేరళ పండుగ ఓనంను 10 రోజులు ఎందుకు జరుపుకుంటారు? పది రోజుల పండుగ వెనుక ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ఆమెను కళ్లు ఆర్పకుండా అసభ్యంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఆ యువతి గమనించింది. వెంటనే సెల్ఫీ వీడియో తీయటం మొదలెట్టింది.
కేరళలో ఇటీవల అరుదైన మేనింజిటిస్ తరహా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుంది. దీని లక్షణాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు.
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం జరిగిన కోచ్చి బ్లూ టైగర్స్ vs ఆరీస్ కొల్లం సైలర్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఎందుకంటే చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ హీరోగా నిలిచాడు. అసలు ఈ మ్యాచులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సోమవారం ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎందుకంటే? అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.