• Home » Kerala Assembly Election 2026

Kerala Assembly Election 2026

కేరళం కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్ద ఉన్న శాఖలివే..

కేరళం కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్ద ఉన్న శాఖలివే..

కేరళంలో కొత్తగా ఏర్పాటైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించింది. ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన, ఓడరేవుల వంటి ప్రధాన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ

సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు ఆ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌కు ఓటర్ స్పష్టమైన మేజార్టీ కట్టబెట్టాడు.

కేరళంలో యూడీఎఫ్ గెలుపుకు కారణాలు ఇవే..

కేరళంలో యూడీఎఫ్ గెలుపుకు కారణాలు ఇవే..

కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.

కేరళం యూడీఎఫ్‌దే

కేరళం యూడీఎఫ్‌దే

కమ్యూనిస్టుల కంచుకోట కేరళంలో.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ కూటమి గెలుపు జెండా ఎగరేసింది! పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ కూటమి సెంచరీ దాటేసి ....

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కేరళం పీసీసీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు.. వీడియోలు వైరల్

కేరళం పీసీసీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు.. వీడియోలు వైరల్

దాదాపు దశాబ్దం తర్వాత కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.

కేరళం తదుపరి సీఎం ఎవరు.. శశిథరూర్ సమాధానం ఏంటంటే..

కేరళం తదుపరి సీఎం ఎవరు.. శశిథరూర్ సమాధానం ఏంటంటే..

కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ప్రస్తుతం యూడీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార ఎల్‌డీఎఫ్ 42 సీట్లలో లీడింగ్‌లో ఉంది.

షాకింగ్ ట్రెండ్స్.. బెంగాల్, తమిళనాడు, కేరళంలో ముఖ్యమంత్రుల వెనుకంజ..

షాకింగ్ ట్రెండ్స్.. బెంగాల్, తమిళనాడు, కేరళంలో ముఖ్యమంత్రుల వెనుకంజ..

గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ షాకింగ్ ట్రెండ్ కనబడుతోంది.

తమిళనాడులో విజయ్ ఆధిక్యం.. బెంగాల్‌లో బీజేపీ హవా..

తమిళనాడులో విజయ్ ఆధిక్యం.. బెంగాల్‌లో బీజేపీ హవా..

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..

నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి