Share News

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..

ABN , Publish Date - May 04 , 2026 | 09:06 AM

నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు 2026.. అధికారం పొందాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి..
Election Results 2026

నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎంత మెజారిటీ అవసరమో తెలుసుకుందాం (Election Results 2026 Majority)..


  • పశ్చిమ బెంగాల్‌లో మొత్తం సీట్లు - 294, మ్యాజిక్ ఫిగర్ - 148 సీట్లు

  • తమిళనాడులో మొత్తం సీట్లు - 234, మ్యాజిక్ ఫిగర్ - 118 సీట్లు

  • కేరళలో మొత్తం సీట్లు - 140, మ్యాజిక్ ఫిగర్ - 71 సీట్లు

  • అస్సాంలో మొత్తం సీట్లు - 126, మ్యాజిక్ ఫిగర్ - 64

  • పుదుచ్చేరిలో మొత్తం సీట్లు - 30, మ్యాజిక్ ఫిగర్ - 16


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - May 04 , 2026 | 09:24 AM