• Home » West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌‌కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.

నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ.. 35 మందికి మంత్రులుగా అవకాశం..

నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ.. 35 మందికి మంత్రులుగా అవకాశం..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్.రవి కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసింది.

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్' పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం మమత, ఆమె మేనల్లుడు అభిషేక్‌లపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పార్టీ ఓటమి చవిచూడగానే అంతర్గత కుమ్ములాటలు ఒక్కొకటిగా బహిర్గతమవుతున్నాయి.

బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు

బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు

బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా  సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!

పశ్చిమ బెంగాల్ సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

బెంగాల్‌లో రాజకీయ మార్పు మొదలు.. అసన్‌సోల్‌లో తెరుచుకున్న దుర్గ గుడి

బెంగాల్‌లో రాజకీయ మార్పు మొదలు.. అసన్‌సోల్‌లో తెరుచుకున్న దుర్గ గుడి

బెంగాల్‌లో రాజకీయ మార్పులు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మూతపడిన ఓ ఆలయం.. బీజేపీ భారీ విజయంతో తిరిగి తెరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకెళితే...

పనిమనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు.. బెంగాల్ ఎన్నికల్లో సంచలనం

పనిమనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు.. బెంగాల్ ఎన్నికల్లో సంచలనం

పశ్చిమ బెంగాల్‌కు చెందిన కలితా మాఝి కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పనిమనిషిగా ఉన్న ఆమె, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి గెలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి