బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు
ABN, Publish Date - May 08 , 2026 | 05:38 PM
బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 08: బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సువేందు అధికారి బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా అమిత్ షా ప్రకటించారు. దీంతో బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు చరిత్ర సృష్టించారు. రేపు(శనివారం) బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఇక సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవుతారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో విజయ్‌కు లైన్ క్లియర్.. సంఖ్యా బలం రెడీ..
బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
Updated at - May 08 , 2026 | 05:53 PM